Breaking News

APPLE

రోగనిరోధకశక్తి పెంచుకోండిలా

ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్​ రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మనదరి చేరవు. ఇందుకోసం మనం కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. అవేంటో ఇప్పడు చూద్దాంజ ఆపిల్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్‌ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు. బొప్పాయి, నిమ్మ జాతిపండ్లు కూడా రోజు తీసుకోవాలి. […]

Read More

సీఎంకు తెలంగాణ యాపిల్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆపిల్ పండ్లు పండించిన కొమురంభీం జిల్లా రైతు కెంద్రె బాలాజీ తొలికాతను మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కతో పాటు పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం ఆపిల్ పంటను సాగుచేశాడు. సాగులో ఉద్యానవన […]

Read More