సారథి న్యూస్, హైదరాబాద్: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ముగిసింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియోలింక్ ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కీలక భేటీ రెండు […]