Breaking News

ANASUYA

రంగమ్మత్త హల్ చల్

రంగమ్మత్త హల్ చల్

బుల్లితెర యాంకర్ గానే కాదు రంగమ్మత్తగా కూడా అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ అంతా ఆమె మాయలోనే ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటించేస్తున్న అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ చాన్స్ కొట్టేసింది. ఇప్పడు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే చాన్స్ కూడా దక్కించుకుంది. ఇవి పక్కన పెడితే.. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం కుర్రాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. […]

Read More
కృష్ణవంశీ సినిమాలో అనసూయ

కృష్ణవంశీ సినిమాలో అనసూయ

బుల్లితెర యాంకర్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో నటిగా కూడా అన్నే మార్కులు కొట్టేసింది అనసూయ. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘రంగస్థలం’ తర్వాత సోలో హీరోయిన్ గా ‘కథనం’ సినిమా చేసింది. సినిమా అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కథలో తనపాత్ర కీలకంగా ఉండడంతో అనసూయ వెంటనే ఓకే అనేసిందట. బుల్లితెర, వెండితెర […]

Read More

నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా..

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్​ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్​తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]

Read More
విలన్​రోల్​లో అనసూయ

విలన్ ​రోల్​లో అనసూయ

మరాఠీలో సక్సెస్ అయిన సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్​ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా స్థిరపడిన అనసూయ ఈ మూవీలో విలన్​గా కనిపించనుందట. అయితే గతంలో ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర ఒకటి చేసింది అనసూయ. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపిస్తుందట. ఈ సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేస్తుందట. ఏ పాత్రలోనైనా తన నటనానైపుణ్యంతో అదరగొట్టే అనసూయ […]

Read More

అంత చిన్నపిల్లలకు ఆన్​లైన్​ క్లాసులా..

పదేండ్లు కూడా దాటని పిల్లలకు ఆన్​లైన్​ క్లాస్​లేంటని జబర్దస్త్​ యాంకర్​ అనసూయ ప్రశ్నించింది. అన్ని విషయాల్లోనూ సోషల్​మీడియాలో యాక్టివ్​గా ఉండే అనసూయ పిల్లల ఆన్​లైన్​ క్లాసులపైనా మాట్లాడింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పిల్లలను స్కూల్ కు పంపించకుండా ఆన్ లైన్ ల్లోనే పాఠాలను చెప్పేస్తున్నారు. అన్ని స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్ లు ప్రారంభించాయి. గంటల తరబడి పిల్లలు లాప్​టాప్​ స్క్రీన్ ముందు ఉంటే వారి ఆరోగ్యాలు ఏమవుతాయి అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్ల లోపు […]

Read More

క్రేజీ యాంకర్.. క్రేజీ లుక్స్

ఇద్దరి పిల్లలకు తల్లయినా యాంకర్ అనసూయ భరద్వాజ్​ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బుల్లి తెరపైనా.. వెండి తెరపైన కూడా అనసూయకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతకంటే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్​లకు ఫిదా అయిపోతున్నవాళ్లెందరో ఉన్నారు. రీసెంట్​గా నల్లచీర, నల్లపూసలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ. చూడడానికి సంప్రదాయ బద్దంగా ఉన్నా కూడా ఆ ఫొటోల్లో హాట్​నెస్​ కూడా అంతే ఉండడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి కమెంట్స్ పెడుతున్నారు. ‘హీరోయిన్స్ […]

Read More