Breaking News

ALLUARJUN

ఔరా.. అర్హ

ఔరా.. అర్హ

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ సందడి అంతాఇంత కాదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అలరించింది. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్​సతీమణి స్నేహరెడ్డి ట్విట్టర్​లో షేర్​చేశారు. వీడియోను క్షణాల్లో ఎంతోమంది వీక్షించి లైక్​లు కొట్టి.. కామెంట్​ చేశారు.

Read More
బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్​తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి […]

Read More
ఫ్యాన్​ అయిపోయాడట

ఫ్యాన్ అయిపోయాడట

ఈ ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల కంటే కలెక్షన్ల విషయంలోనూ ముందుంది ఈ సినిమానే. సినిమా నిర్మాతలత పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు గడించారు. అయితే ఇటీవల తెలుగులో రిలీజైన ప్రతి సినిమాపై దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు. ఇక అక్కడి నిర్మాతలైతే సినిమా హిట్ అయితే […]

Read More
మ్యూజిక్ తో మ్యాజిక్..

మ్యూజిక్ తో మ్యాజిక్..

ఇటీవల కాలంలో తమన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్​ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ను సాధించాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమానే అందుకు నిదర్శనం. దాంతో తమన్ డిమాండ్ మరింత పెరిగింది. వరుస చిత్రాల ఆఫర్లతో బిజీ అయ్యాడు తమన్. శివర నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ సినిమాకి తమన్ బ్యాక్ డ్రాప్ నిస్తున్నాడు. ఆల్రెడీ ట్యూన్స్ కంపోజింగ్ కూడా ఫినిష్ అయ్యిందని […]

Read More

మాంచి జోరుమీద ఉందే..

సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్​కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్​లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది. […]

Read More

ఎలాంటి సినిమాలు చేయాలి

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్​గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్​ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్​ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు.. హార్రర్ సినిమాల్లో […]

Read More