సారథి న్యూస్, హుస్నాబాద్: గత ఎన్నికల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మారుపక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం గురువారం జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3116 ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఆర్.మానస కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువత […]