సారథిన్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అగ్రోసెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవి, రాజేందర్, ఉప సర్పంచ్ అజిజ్, ఎంపీటీసీలు అంబాజీ, సుధాకర్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ వైస్ విజయ్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ […]