న్యూఢిల్లీ: ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తాజ్‌మహల్ మళ్లీ జనకళను సంతరించుకోనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి (17న)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేతలో భాగంగా.. తాజ్‌మహల్‌కూ గేట్లు వేసిన విషయం తెలిసిందే. ఆరునెలల తర్వాత సోమవారం తాజ్‌మహల్‌లో పర్యాటకులను అనుమతించారు. అలాగే ఆగ్రా కోటనూ సందర్శించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మహల్‌లో రోజుకు 5 వేల మందిని (మధ్యాహ్నం 2.30 వరకు 2,500.. తర్వాత మిగిలినవాళ్లు) ఆగ్రా కోటలో రోజుకు […]
ముంబై: బంతిని రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిన వాడకపోవడం.. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇది పెద్దగా అవసరం పడదని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు వచ్చేసరికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. ‘వన్డే ఫార్మాట్‌లో తెల్ల బంతి రెండు ఓవర్లు మాత్రమే స్వింగ్ అవుతుంది. టీ20లకు వస్తే పిచ్ రెండు, మూడు ఓవర్లు మాత్రమే బాగుంటుంది. దీనివల్ల మూడు ఓవర్లు బంతి బాగా స్వింగ్ అవుతుంది. […]