డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని […]
ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్ప్రైజ్చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీపికనే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ప్రభాస్ కు జంటగా నటించబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రూపొందించనున్న త్రీడీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పుడీ వరుసలో అనుష్కశర్మ పేరు కూడా చేరింది. ఓం రౌత్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే […]
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎంపిక చిత్రబృందం కసరత్తు చేస్తున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఆయన చేసే ప్రతిసినిమాను పాన్ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ దక్షిణాదిన ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ.. బాలీవుడ్లో భారీగా వసూళ్లు రాబట్టింది. కాగా, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]