Breaking News

ADDITIONAL COLLECTOR

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం నర్సాపూర్ ​ఆర్డీవో ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు సారథి న్యూస్, మెదక్: రూ.లక్షల్లో జీతం.. ఖరీదైన కారు.. సౌకర్యవంతమైన జీవనం.. ఇవి చాలవనుకోవచ్చు కాబోలు!. అత్యాశే అడిషనల్ ​కలెక్టర్ ​స్థాయి అధికారిని అవినీతిలోకి తోసింది. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు లంచంగా డిమాండ్ ​చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ​నగేష్ ​అవినీతి గుట్టురట్టయింది. […]

Read More
లంచం రూ.1.12కోట్లు

ఎన్​వోసీకి రూ.1.12 కోట్ల లంచం

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆయన ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన అధికారులు సారథి న్యూస్​, మెదక్: భూవివాదంలో పరిష్కారానికి రూ.1.12 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ […]

Read More

ఆఫీసుకు వస్తే మాస్క్​ ఉండాలె

సారథి న్యూస్​, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్​ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.

Read More
రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ.. సారథి న్యూస్​, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్​ మిల్లర్ల […]

Read More