Breaking News

PUSHPA

అదిరేటి చాన్స్ వస్తే..

అదిరేటి చాన్స్ వస్తే..

స్టార్ హీరోయిన్స్ చాలామంది స్పెషల్ సాంగ్స్ చేయాలంటే సై అంటున్నారు. అదే వరుసలో హీరోయిన్​గా కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్ రాజ్​పుత్​కూడా స్పెషల్ సాంగ్​కు రెడీ అంటోంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో గ్లామరస్ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే వెంకీమామలో వెంకటేష్ పక్కన సంప్రదాయ పద్ధతి పాత్ర పోషించి మెప్పు పొందింది. తర్వాత తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్ర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సీత’ […]

Read More

‘పుష్ప’ పాటల చిత్రీకరణ ప్రారంభం

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, ‌దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవిమేకర్స్​లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్​ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం పరిమితమైన సిబ్బందితో​ పాటలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్​ను పూర్తిచేసుకున్నది. లాక్​డౌన్​తో రెండో షెడ్యూల్​ ఆగిపోయింది. ఇప్పుడు అనుమతి రావడంతో రెండో షెడ్యూల్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్​గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్​ లారీ డ్రైవర్‌ […]

Read More