Breaking News

హర్యానా

నేడే భారత్ బంద్

వ్యవసాయ సంస్కరణలపై రైతుల కన్నెర్ర

నేడు దేశవ్యాప్త బంద్​కు పిలుపు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఇప్పటికే పంజాబ్, హర్యానా తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం కొద్దిరోజులుగా ఆందోళనలకు దిగుతున్న విషయం విదితమే. ఇక నేటి బంద్ ఆలిండియా కిసాన్ సంఘర్ష్ […]

Read More

ఢిల్లీ– గుర్గావ్‌ రోడ్‌ క్లోజ్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్‌ రోడ్‌ను క్లోజ్‌ చేసింది. కాగా కేవలం కార్లను మాత్రమే అనుమతిస్తుండడంతో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమను పనులకు పంపించాలని, నడిచి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఉదయం రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హర్యనా ఢిల్లీ బోర్డర్‌‌లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయియి. నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై పనులకు వెళ్లేవాళ్లను కూడా అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి […]

Read More