Breaking News

హమాలీలు

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]

Read More

దుస్తుల పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు.ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, పైడ్లా శ్రీను, రాగం లచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, మచ్చ గంగయ్య, కోట్ల మల్లేశం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్​ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]

Read More

ఆకలి.. పోరాటం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం […]

Read More