గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది.. ‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి […]