Breaking News

సునీతాలక్ష్మారెడ్డి

మహిళా కమిషన్ చైర్​పర్సన్​గా సునితా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ

మహిళా కమిషన్ చైర్​పర్సన్​గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ​చైర్​ పర్సన్​గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్​పర్సన్​తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్​ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.

Read More