Breaking News

సుకుమార్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్

వేడుకగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్​

సామాజికసారథి, హైదరాబాద్: అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన […]

Read More
సుప్రీమ్ మరో సినిమా

సుప్రీమ్ హీరో మరో సినిమా

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలవుతుండగా గురువారం కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ […]

Read More

మాంచి జోరుమీద ఉందే..

సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్​కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్​లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది. […]

Read More

అంత టెన్షన్ ఎందుకమ్మా..

ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది రష్మిక మందాన్న. అందం, అమాయకత్వం కలబోసిన నటనతో ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. రష్మిక తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్​తో సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో వస్తున్న చిత్రమిది. వరుస విజయాలతో దూసుకెళుతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం సాగుతుందట. దాదాపు 60శాతం […]

Read More