Breaking News

సీఐ

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

సామాజిక సారథి,రామడుగు:  మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో  భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ […]

Read More
బదిలీల ప్రభావం చూపేనా?

బదిలీల ప్రభావం చూపేనా?

సూర్యాపేటలో ముగ్గురు అధికారుల బదిలీ లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడంతోనే డీఎస్పీ, సీఐపై వేటు డీఎంహెచ్‌వో సొంత పోస్టుకు బదలాయింపు సారథి న్యూస్, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు అధికారుల బదిలీ అంశం చర్చనీయాంశమైంది. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడంలో విఫలమయ్యారనే కారణంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఒక వైద్యాధికారిపై బదిలీ వేటువేసింది. గనెలలో సూర్యాపేట శివారు కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లొచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో […]

Read More