16వరకు విద్యాసంస్థలకు సెలవులు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు హాలీ డేస్ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యాగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. […]
విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే ఓకే పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి అధికారులతో సీఎస్‌సోమేశ్‌కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్: పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అగ్రికల్చర్, సివిల్‌సప్లయీస్ […]
సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కాగజ్ నగర్ ఆర్డీవోగా ఆర్ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీవోగా జె.రాజేశ్వర్, తాండూరు ఆర్డీవోగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీవోగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీవోగా టి.రవి, దేవరకొండ ఆర్డీవోగా కె.గోపిరాం, బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీవోగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీవో ఎన్. ప్రసూనాంబ బదిలీ..కాగా రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, […]