Breaking News

సీఈవో

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌

జాక్‌ డోర్స్‌ స్థానంలో నియామకం పరాగ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్​ న్యూయార్క్‌: మొన్న మైక్రోసాప్ట్‌.. నిన్న గూగుల్‌.. నేడు ట్విట్టర్‌.. గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్‌ కొత్త సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్‌ అగర్వాల్‌ను […]

Read More

‘సాయ్’ వంట మనిషికి కరోనా

భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన న్యూఢిల్లీ: బెంగళూరులోని సాయ్ సెంటర్​ లో పనిచేస్తున్న కుక్ (వంట మనిషి)కి కరోనా వైరస్ ప్రబలింది. దీంతో ఇటీవల గుండెపోటుకు గురైన ప్రాణాలు కోల్పోయాడు. మరణాంతరం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. దీంతో సాయ్ సెంటర్​ లో ఉన్న భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే చనిపోయిన కుక్.. ప్లేయర్లు ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారి కూడా వెళ్లలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. […]

Read More

సీఎఫ్ వో ఇప్పుడే వద్దు

బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)ను ఇప్పుడే నియమించలేమని బీసీసీఐ సంకేతాలిచ్చింది. భారీవేతనం ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు దానిని భరించలేదన్ని వెల్లడించింది. గతంలో సీఎఫ్‌వోగా పనిచేసిన సంతోష్‌ రంగ్నేకర్‌.. వ్యక్తిగత కారణాలతో ఆరుక్రితం రాజీనామా చేశాడు. అప్పట్నించి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ‘సీఎఫ్‌వోను ఇప్పుడు నియమించలేం. కొత్త రాజ్యాంగం ప్రకారం కూడా ఇదేమీ తప్పనిసరికాదు. బోర్డుకు కచ్చితంగా సీఈవో ఉండాలన్నది నిబంధన. సీఎఫ్‌వో ఉండాల్సిన అవసరం ఉందని […]

Read More