న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తాత్కిలిక హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. హెల్త్ మినిస్టర్ సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సిసోడియాను టెంపరరీ హెల్త్ మినిస్టర్‌గా నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఇక నుంచి సిసోడియా మానిటర్ చేస్తారని అధికారులు చెప్పారు. సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురవడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. మొదటిరోజు టెస్టులు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. కాగా, బుధవారం నిర్వహించిన టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు ప్రస్తుతం […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రతి 12 నుంచి 13 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున 80వేల బెడ్లు […]