సామాజిక సారథి, దేవరకొండ: యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 ట్రేడ్ యూనియన్స్ తో చేపట్టిన రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని కామ్రేడ్స్ అన్నారు. మంగళవారం స్థానిక దేవరకొండ ఎస్బీఐ ముందు డివిజన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకుల సిబ్బంది, విద్యార్థి సంఘం నాయకులు కలసి రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాలోతు రమేష్, సిబ్బంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ […]