Breaking News

సినిమాలు

బుల్లితెరవైపు బ్రహ్మి చూపు

హస్యబ్రహ్మ.. బ్రహ్మానందం ఇక సినిమాలు చాలించుకొని.. టీవీ షోల్లో నటించనున్నారని ఫిలింనగర్​లో జోరుగా టాక్​ నడుస్తోంది. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రిసెంట్​గా అలవెకుంఠపురంలో ఓ పాటలో కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చాడు. సినిమాల్లో నటించకపోయినా.. యువత సోషల్​మీడియాలో అన్ని మేమ్స్​లోనూ బ్రహ్మానందం ఫొటోలే దర్శనమిస్తాయంటే ఆయనకు ఎంత క్రేజ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయన ఇకపై సినిమాల్లో నటించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టాలీవుడ్​లో కొత్త కమెడియన్స్ హవా నడుస్తోంది. […]

Read More