Breaking News

సినారె

హంగులతో సరస్వత సదనం

సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సదనం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పద్మభూషణ్ జ్ఞానపీఠ గ్రహిత డాక్టర్​సి.నారాయణరెడ్డి 89వ జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న డాక్టర్​ సినారె సరస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్​శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కె.చంద్రశేఖర్​రావు కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని అన్నారు. సినారె సేవలకు గుర్తింపుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా సరస్వత […]

Read More

సారస్వతమూర్తి సినారె

జూన్‌ 12న సినారె వర్ధంతి ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకుకలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె.. విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సుప్రసిద్ధ సినీగేయ రచయిత.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఆయనే మన సాహితీకోవిదుడు డాక్టర్​ సింగిరెడ్డి నారాయణరెడ్డి. అందరికి సినారెగా సుపరిచితులు. నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట […]

Read More