తుంగభద్ర నదిలో విస్తృతంగా గాలింపు కలుగొట్ల సమీపంలో వాగులో గల్లంతు పర్యవేక్షిస్తున్న జోగుళాంబ గద్వాల ఎస్పీ సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల సమీపంలో వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన నాగసింధూరెడ్డి ఆచూకీ కోసం తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో గాలింపు చేపట్టారు. కలుగోట్ల వాగులో కొట్టుకుపోయిన స్థలం నుంచి తుంగభద్ర నది తీరం వరకు జేసీబీ వెహికిల్తో […]