Breaking News

సాయ్

ఒలింపిక్స్ లో కబడ్డీ చేర్చాలి: రిజిజు

ఒలింపిక్స్ లో కబడ్డీ చేర్చాలి: రిజిజు

న్యూఢిల్లీ: ఇండియా, ఆసియాలో బలంగా ఉన్న కబడ్డీని ఒలింపిక్స్ లో  చేర్చడమే తమ టార్గెట్‌ అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘ఆసియా గేమ్స్ లో కబడ్డీ ఉంది. ఇక మిగిలింది ఒలింపిక్స్.. అందుకే ఇండియాతో పాటు అన్ని ఆసియా దేశాలు కలిసి వచ్చి ఈ లక్ష్యాన్ని పూర్తిచేయాలి. ఇది నెరవేరాలంటే ఇండియాలో స్పోర్ట్  స్టాండర్డ్స్ పెంచాలి. అప్పుడు వరల్డ్ వైడ్గా గుర్తింపు వస్తుంది’ […]

Read More