యాక్సిండెంట్‌కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్: సినీ హీరోసాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్ యాక్సిడెంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్ […]