Breaking News

సంక్షేమం

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

సామాజిక సారథి, హైదరాబాద్‌: దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వికలాంగులు అనే పదాన్ని నిషేధించి దివ్యాంగులు అని గౌరవంగా పిలుస్తున్నామని, వారిలో ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు ఐదులక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు ఏటా రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. మావేశంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో […]

Read More

గిరిజనుల ఆత్మ బంధువు కేసీఆర్

సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మ బంధువని అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ స్వరూప, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More