తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా నేను ముమ్మాటికీ ఈ గడ్డ బిడ్డనే మా పార్టీ ఎవరి కిందా పనిచేయదు రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తాం స్వరాష్ట్ర ఫలాలు అన్నీ ప్రగతి భవన్ కే.. ఉద్యమ ఆకాంక్షలు ఫలించలేదు ఆత్మగౌరవం దొర కాలికింద నలిగింది సచివాలయంలో అడుగుపెట్టని సీఎం అవసరమా? జూలై 8న పార్టీ జెండా, ఎజెండా ప్రకటిస్తాం ఖమ్మం ’సంకల్పసభ‘లో వైఎస్ షర్మిల సారథి, ఖమ్మం: తెలంగాణ కోసం బరాబర్ నిలబడతానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ […]
సారథి, ఖమ్మం: భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సంకల్ప సభ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి తల్లి విజయమ్మతో కలసి షర్మిల భారీ కాన్వాయ్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ […]
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. రాజన్న సంక్షేమ ఫలాలతో ఆయన పాలన తేవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో తనను అభిమానులు కలిసిన సందర్భంగా […]