Breaking News

షమీ

షమీ.. బౌలింగ్ షురూ

షమీ.. బౌలింగ్ షురూ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్​ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్​పై అతను బౌలింగ్ యాక్షన్​ను సరి చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ లో ఉంచాడు. ‘మా బ్రదర్స్​తో కలిసి ఫామ్ హౌజర్​లో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనా.. షమీ బౌలింగ్ రిథమ్​లో ఏమాత్రం […]

Read More
శునకంతో షమీ పోటీ

శునకంతో షమీ పోటీ

న్యూఢిల్లీ: లాక్​ డౌన్​తో ఇంకా ఔట్​డోర్​ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్​నెస్​ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన వేగాన్ని పెంచుకోవడం కోసం పెంపుడు శునకంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పరుగులో శునకం కంటే షమీని ఎక్కువగా పరుగెత్తినట్లు కనిపించింది.

Read More