Breaking News

శివంపేట

ఎటూ తెగని భూమి పంచాయితీ

ఎటూ తెగని భూమి పంచాయితీ

సారథి న్యూస్, నర్సాపూర్: భూసమస్య చిన్నదే.. కానీ ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.. అధికారులూ పరిష్కరించడం లేదు. ఫలితంగా బాధిత రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. శివంపేట భూ సర్వేనం.315, 316లో దొంతి దొర ఇనాం భూములు కావడంతో అప్పట్లో రైతులు సంబంధిత వంశస్థుల నుంచి కొనుగోలుచేసి పట్టాలు పొందారు. 1954- 55 రెవెన్యూ కాస్రా రికార్డు ప్రకారం 315లో 533 ఎకరాల 28 గుంటలు, 316లో 574 ఎకరాల […]

Read More
ఘనంగా సుందరయ్య వర్ధంతి

ఘనంగా సుందరయ్య వర్ధంతి

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రజాఉద్యమ నేత, సీపీఎం మాజీ అఖిల భారత కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్థానిక సీపీఎం ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మెదక్​ జిల్లా కార్యవర్గసభ్యుడు ఏ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మతోన్మాదం, సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడమే సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తనవంతు భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో […]

Read More