Breaking News

వివేకానంద

ఘనంగా శోభాయాత్ర

ఘనంగా శోభాయాత్ర

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం శివాజీ యువసేన, భజరంగ్ దళ్, వివేకానంద ఉత్సవ సమితి, శ్రీరామ్ సేన తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్.. జై శివాజీ.. వీరభవానీ.. భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర […]

Read More
ఘనంగా వివేకానంద జయంతి

ఘనంగా వివేకానంద జయంతి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్​ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]

Read More