Breaking News

వినతిపత్రం

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More

హెచ్​బీటీలను ఆదుకోండి

సారథి న్యూస్, రామడుగు: కరోనాతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేనందున తమను ఆదుకోవాలని హెచ్​బీటీ ( అవర్లీ బేస్డ్​ టీచర్స్​) కోరారు. మంగళవారం వారు చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్​బీటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యానందం, రమేశ్​, రమణ, జ్యోతి , అరుణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More