Breaking News

వరిసాగు

పాస్పోబ్యాక్టీరియాపై రైతులకు అవగాహన

పాస్పోబ్యాక్టీరియాపై రైతులకు అవగాహన

సారథి, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల వ్యవసాయాధికారి సతీష్ ఆధ్వర్యంలో క్షేత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతుక్షేత్రంలో నారుమడి దశలో పాస్పోబ్యాక్టీరియా వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా దుక్కిలో వేసే డీఏపీ, 20-20-0-13 వంటి ఎరువులు మోతాదుకు మించి వాడడం ద్వారా ఖర్చు పెరుగుతుందని, భూమి, వాతావరణ కాలుష్యం, పంటలకు జింకు లోపం ఏర్పడుతుందన్నారు. పాస్పో బ్యాక్టీరియా ద్రావణాన్ని 500 మి.లీ చిన్న గుంతలు పోసి ఆ నీటిలో వరి నారును […]

Read More
పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

సారథి, రామడుగు: నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు మండలంలోని వెదిర, దేశరాజ్ పల్లి గ్రామాల్లో ఎండిన పంట పొలాలను స్థానిక సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వెదిరలో రామారావు అనే రైతుకు చెందిన మూడెకరాల పొలం ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఎంతో శ్రమటోడ్చి పంట వేస్తే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయినా, […]

Read More
జోరుగా పంటల సాగు పనులు

జోరుగా పంటల సాగు

సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్​మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]

Read More