నాగర్కర్నూల్ మాజీ సర్పంచ్ కన్నుమూత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీసర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ శరత్ బాబు సోమవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధిపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన మాజీఎమ్మెల్యే వీఎన్ గౌడ్ రెండవ కుమారుడైన శరత్ బాబు మున్సిపాలిటీ ఏర్పడకముందు నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీకి […]