Breaking News

రెడ్

ఇంపార్టెన్స్ రోల్స్ తో

ఇంపార్టెన్స్ రోల్స్ తో

తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్, ప్రియ‌మ‌ణి, […]

Read More

తమిళంలోనూ చేయాలి

హాండ్సమ్​ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్​ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్​ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్​ డౌన్​ లేకుంటే ఈసారి రిలీజ్​ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్​ డేట్​ ఏమిటంటే […]

Read More
లాక్‌ డౌన్ నిబంధనలివే..

లాక్‌ డౌన్ నిబంధనలివే..

మే 31వరకు కొనసాగింపు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సారథి న్యూస్, న్యూఢిల్లీ: లాక్‌ డౌన్ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. […]

Read More