Breaking News

రావత్

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

సీడీఎస్‌ చీఫ్ ​బిపిన్​ రావత్​..హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్‌ 8న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ […]

Read More
రావత్ ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తారు

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్​చీఫ్​జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్‌ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్‌ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్‌ నేషనల్‌ ప్రాజెక్టును […]

Read More