సారథి, వేములవాడ: వేములవాడ పట్టణంలోని గౌతమ్ మాడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభచాటారు. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్ అండర్-19 హెవీ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, కబడ్డీ పోటీల్లో లలిత, విజయ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. శివసాయి, గణేశ్ కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను కలిశారు. ఆయన ఆ విద్యార్థులకు […]
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ […]
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ సూచించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపారు. ఇది భక్తులకు ఎంతో […]
సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు కల్పిస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో టీ -ఫైబర్ పనులు కొనసాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామన్నారు. రైతులకు […]