సారథి న్యూస్, ఆదిలాబాద్: మే నెల పూర్తిజీతం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆఫీసు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. లాక్ డౌన్ పేరుతో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత అమలవుతోందని ఆక్షేపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జిల్లా […]