జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మొదలు పెట్టిన తన కొత్త సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు మంచు విష్ణు. తను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణుకు సిస్టర్‌గా కాజల్ నటిస్తుండగా రుహీసింగ్ హీరోయిన్. సునీల్‌శెట్టి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచలోనే అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత వస్తున్న […]
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. […]
‘మోసగాళ్లు, ముంబైసాగా, హే సినామికా, ఇండియన్ 2, పారిస్ పారిస్’ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది కాజల్ అగర్వాల్. కరోనా కారణంగా చాలా మంది హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కానీ కాజోల్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘‘సినిమా అనేది ఛారిటీ కాదు.. పక్కా వ్యాపారం. అలాంటప్పుడు నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవరూ తమ సంపాదనని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నా వరకు నేను, నానొక […]
చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్ షాప్ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్ పిక్ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్‌ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్పాక్లో 19 రకాల […]