Breaking News

మైనారిటీ

ముస్లింల భద్రత, సంక్షేమమే ధ్యేయం

ముస్లింల భద్రత, సంక్షేమమే ధ్యేయం

మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలంగాణ ఉర్దూ జాబ్‌ ఫెయిర్‌ బ్రోచర్‌ విడుదల సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ముస్లింల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం కేసీఆర్​చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. సమాజంలోని అన్నివర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో […]

Read More
నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ  గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని […]

Read More