Breaking News

మైత్రీ మూవీ మేకర్స్

బాక్సాఫీస్‌ దగ్గర నట సింహం విశ్వరూపం

బాక్సాఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ డే ‘వీర సింహా రెడ్డి’కి సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. […]

Read More

బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, బాబీ కొల్లిల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఇందులో […]

Read More
మహానటికి ‘సర్కారువారి’ స్వాగతం

మహానటికి సర్కారు వారి స్వాగతం

‘మహానటి’ తర్వాత టాలీవుడ్‌లో ఎంతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. వరుస తెలుగు సినిమాల ఆఫర్లు ఆమెను వరించడంతో పాటు తాజాగా మహేష్ బాబు సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్​కు జంటగా కీర్తి సురేష్ పేరు కొన్నినెలలుగా వినిపిస్తోంది. ఇప్పుడి కాంబినేషన్‌ కన్ఫర్మ్ అయింది. శనివారం తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ‘సూపర్ టాలెంటెడ్‌ […]

Read More

‘ఆచార్య’ కథ నాది.. కాదు మాదే

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్​ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్​ టాపిక్​గా మారింది. ఈ విషయంపై సోషల్​మీడియాతోపాటు.. మెయిన్​ స్ట్రీమ్​ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్​ ఆరోపించారు. ‘ నేను […]

Read More

‘సర్కారు వారి పాట’ మాస్ లుక్

ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్​డేట్​ విడుదల చేస్తుంటారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేశాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ఇంతకు ముందుచూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు.మైత్రీ మూవీ […]

Read More