ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపునకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30.26 కోట్లు వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ […]