సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై ఇంటర్ ఫలితాల గురించి చర్చించనున్నారు. తెలంగాణ […]