Breaking News

మాదిగలు

మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము రమేష్, గౌరవ అధ్యక్షుడిగా ఈదులపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడి ఈదులపల్లి శ్రీనివాస్, దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా ఈదులపల్లి జంగయ్య, తాండ్ర లక్ష్మయ్య ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులు కొమ్ము జంగయ్య, ఈదులపల్లి శ్రీకాంత్ సలహాదారులుగా తాండ్ర జంగయ్య, దూళ్ల జంగయ్యతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల […]

Read More
ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

సామాజిక సారథి, ధర్మసాగర్: మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలనీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సకలం లో హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట అధికార ప్రతినిధి ఒదెల శంకర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ , […]

Read More