Breaking News

మహేష్ బాబు

శర్వాన్​తో జోడి

శర్వాన్​తో జోడీ

‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. వరుస సినిమాలతో మంచి జోరులో ఉంది. ఈ ఏడాది రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా చైతూతో చేసిన ‘వెంకీమామ’, సాయి తేజతో జోడికట్టిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రాశీకి మంచి పేరు తెచ్చాయి. తాజాగా శర్వా పక్కన నటించేందుకు ఒప్పుకుందట. ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్​ గా తెరకెక్కించనున్న సినిమా ‘మహాసముద్రం’లో శర్వానంద్ కు జోడీగా నటించనుందట. ప్రస్తుతం రెండు […]

Read More

సూపర్ స్టార్ తో స్టైలిష్ విలన్ ఢీ

పొరుగు రాష్ట్రాల స్టార్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా నటించడం ఎప్పటినుంచో జరుగుతుంది. అప్పట్లో కన్నడ ప్రభాకర్ మెగాస్టార్ సినిమాల్లో విలన్​గా నటించేశారు. ఆ ట్రెంట్స్​ను ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు ప్రస్తుత డైరెక్టర్లు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ‘ఈగ’ సినిమాలో చేసిన విలన్ పాత్రతో కొత్త ట్రెండ్ సృష్టించాడు. దాంతో ఫ్యామస్ డైరెక్టర్లంతా పొరుగు రాష్ట్రాల హీరోలతో తెలుగు సినిమాల్లో విలనిజాన్ని పండించేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటారా? రాజమౌళి ‘ఈగ’తో విలన్ గా […]

Read More
షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

నిధి అగర్వాల్.. ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. యాక్టింగ్ కంటే అందాల విందుతోనే ఎక్కువ ఆకట్టుకుంది ఈ ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందులో మూడు తెలుగు సినిమాలు. గతేడాది పూరీ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అమ్మడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో తమిళంలో ‘భూమి’ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేంట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా శ్రీరామ్ […]

Read More