Breaking News

మహబూబ్నగర్

కూచకుళ్ల, కసిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమే!

కూచకుళ్ల, కసిరెడ్డి ఏకగ్రీవం

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ​అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురి నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల పరిశీలన అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ […]

Read More
పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు

పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నిర్మూలనలో నిర్వీరామంగా పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ణయించారు. మంగళవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్ షైన్ ఆస్పత్రుల్లో సిబ్బందికి జరుగుతున్న వైద్యపరీక్షల వివరాలను ఆరాతీశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని.. అందుకోసమే వారికి కూడా వైద్యపరీక్షలు చేస్తున్నామని ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.

Read More