Breaking News

మసీదు

సెక్రటేరియట్​లో.. మందిర్​, మసీద్​, చర్చి

సెక్రటేరియట్​లో.. మందిర్​, మసీద్​, చర్చి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మతపెద్దలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమావేశమయ్యారు. […]

Read More
ప్రభుత్వ ఖర్చుతోనే ఆలయం, మసీదు

ప్రభుత్వ ఖర్చులతోనే ఆలయం, మసీదు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే […]

Read More