Breaking News

మల్టీస్టారర్

మోహన్ బాబు మల్టీస్టారర్ ప్లాన్

ప్రజంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు.. మల్టీ స్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతకు ముందు లేని విధంగా భారీ సినిమాలు భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్​లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 20వ పాన్ ఇండియన్ మూవీ.. ఇంకా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇలా అన్నీ పెద్ద సినిమా రేంజ్​ల సిద్ధమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైలాగ్ […]

Read More

వారితో మాట్లాడను.. రెస్పెక్ట్ ఇవ్వను

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కదా మీరు కూడా చేసే అవకాశం ఉందా’ అని సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు లేదు అన్నట్లు తలఊపిన బాలయ్య.. ‘చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్’ అన్నారు. అంతేకాకుండా ‘గతంలో కొన్ని సినిమాలు […]

Read More