సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రిపల్లిలో ఇటీవల దళిత యువకుడు కిరణ్ హత్యకు గురయ్యాడు. హత్యకు దారితీసిన ఘటనను సంబంధించిన వివరాలను శనివారం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తెలుసుకున్నారు. ఈ హత్యోదంతంపై న్యాయవాదులతో చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే వారితో మాట్లాడారు. ‘మాదిగ యువకుడు కిరణ్ హత్య కేసులో ఏసీపీ, సీఐ, రైటర్ కూడా నిందితులే, నిందితులకు సహకరించిన వారిని వదిలిపెట్టం. పోలీస్ అధికారులే ఉద్దేశపూర్వకంగా […]
సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.