Breaking News

మరణాలు

60వేలు దాటిన మరణాలు

60వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ […]

Read More
3.68 కోట్ల కరోనా పరీక్షలు

3.68 కోట్ల కరోనా పరీక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు […]

Read More

50వేలు దాటిన మరణాలు

ఢిల్లీ: మనదేశంలో ఇప్పటివరకు 50,921 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో 57,981 కొత్తకేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరుకున్నది. 6, 76,900 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.

Read More