సారథిమీడియా: భారత్, చైనా మధ్య తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. భారత్, చైనా […]